షెడ్యూల్ ప్రకారం, ఆర్జీయూకేటీ ప్రవేశం ప్రత్యేక కేటగిరీ ధృవీకరణ ప్రక్రియ 28.05.2025 నుండి 31.05.2025 వరకు ఆర్జీయూకేటీ నుజివీడు క్యాంపస్లో నిర్వహించబడుతుంది. వివిధ కేటగిరీల కింద ప్రతి రోజు ధృవీకరణ కోసం వచ్చి విద్యార్థుల సంఖ్య క్రింద ఇవ్వబడింది. దరఖాస్తు సమయంలో ఏదైనా ప్రత్యేక కేటగిరీకి అప్లై చేయడం మర్చిపోయిన విద్యార్థులు కూడా ధృవీకరణకు హాజరయ్యే అవకాశం కల్పించబడుతుంది. విద్యార్థులు తమకు కేటాయించిన తేదీన ధృవీకరణకు తప్పనిసరిగా హాజరుకావాలి.
Bharat Scouts and Guides (BSG) Certificate Verification List (Updated: 24.05.2025) National Cadet Corps (NCC) Certificate Verification List (Updated: 24.05.2025) Sports Certificate Verification List (Updated: 24.05.2025) CAP (Children of Armed Forces Personnel) certificate Verification List (Updated: 24.05.2025)Follow the steps below to complete your application smoothly:
Please write an email to admissions@rgukt.in
Please provide the following details in email :
Your RGUKT Application Number, Name, SSC Hall Ticket Number, Mobile Number, and a brief outline of your problem.
For admission related queries, you can also call RGUKT Helpline No.s:
Timings: From 10:00 AM to 1:00 PM and 2:00 PM to 5:00 PM (On working days only)
Ph.No: 97035 42597
Ph.No: 97054 72597